: చేవెళ్ల చేరుకున్న సోనియా


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి మద్దతుగా ఆమె ప్రసంగించనున్నారు. అనంతరం మెదక్ జిల్లాలోని ఆంథోల్ నియోజకవర్గానికి సోనియా వెళతారు.

  • Loading...

More Telugu News