: సోదరిపై 11 ఏళ్లపాటు డాక్టర్ అత్యాచారం


డాక్టర్ రూపంలో ఉన్న ఓ తోడేలు తోబుట్టువుపై దారుణానికి ఒడిగట్టింది. 11 ఏళ్లపాటు దారుణంగా అత్యాచారం చేసిన ఆ మృగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని మనేసర్ పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడైన తన సోదరుడు తనపై చేస్తున్న అఘాయిత్యంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఇప్పుడు 27 ఏళ్లు. తాను టీనేజీలో ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని, 2005 తర్వాత అది మరింతగా పెరిగిపోయిందంటూ అన్యాయాన్ని బయటపెట్టింది.

  • Loading...

More Telugu News