: ఓ ఇంట్లో రెండు శవాలు 27-04-2014 Sun 11:59 | హైదరాబాద్ శివార్లలోని మల్లేపల్లిలో ఓ ఇంట్లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. అవి కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.