: నగదుతో పట్టుబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కుమార్తె
అనంతపురం జిల్లా పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి కుమార్తె సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుక్కపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 1.20లక్షల రూపాయలతో ఆమె పట్టుబడ్డారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.