: ఇండియాలో టూరిజం అంబాసిడర్ గా జాంటీ రోడ్స్


భారతీయులు అధిక సంఖ్యలో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చేలా తనవంతు ప్రయత్నిస్తానని ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు.  భారతదేశంలో దక్షిణాఫ్రికా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా జాంటీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. 

  • Loading...

More Telugu News