: పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన కార్మిక శాఖ
ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతటా పోలింగ్ రోజున కార్మిక శాఖ సెలవు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ ప్రాంతంలో, మే 7వ తేదీన సీమాంధ్రలో దుకాణాలు, కార్యాలయాలు, ఐటీ సంస్థలు మూసివేయాలని కార్మిక శాఖ కమిషనర్ ఆదేశించారు.