: ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డికి ఓటేస్తే ‘నోటా’నే: భన్వర్ లాల్


ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కోరారు. దేశవ్యాప్తంగా పట్టుబడిన సొమ్ములో దాదాపు సగభాగం ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుబడిందని, అలాగే 80 శాతం మద్యం మన రాష్ట్రంలోనే దొరికిందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత నేత శోభానాగిరెడ్డికి ఓటేస్తే నోటాగానే పరిగణిస్తామని భన్వర్ లాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News