: నంద్యాలలో శోభానాగిరెడ్డి సంతాప సభ


రోడ్డుప్రమాదంలో మరణించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సంతాప సభ ఇవాళ నంద్యాలలో జరిగింది. ఈ సంతాప సభలో భూమా నాగిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ... ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, శోభానాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళుతూ మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురవడంతో దుర్మరణం పాలైన విషయం విదితమే.

  • Loading...

More Telugu News