: తెలంగాణలో 60-70 సీట్లు మావే: జైరాం రమేష్


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఆదిలాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో 60 నుంచి 70 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు రుణాలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News