: ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి


నల్గొండలోని ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందిస్తామని తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News