: వారణాసిలో నరేంద్రమోడీతో మరో ముగ్గురు నరేంద్రుల పోటీ


కాశీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విజయానికి అవాంతరాలు కలిగించాలనుకున్నారో లేక మోడీ పేరుతోనే ఉన్నాం కదా, ఆయనకు బదులు తాము గెలుస్తామనుకున్నారోగానీ మరో ముగ్గురు అదే స్థానం నుంచి పోటీకి దిగారు. వారణాసి లోక్ సభ స్థానానికి 79 మంది నామినేషన్లు వేయగా అందులో నరేంద్రమోడీ ఒకరైతే... నరేంద్రనాథ్ దూబే అడిగ్, నరేంద్ర బహదూర్ సింగ్, నరేంద్ర అనే వారూ పోటీలో ఉన్నట్లు వెల్లడైంది.

  • Loading...

More Telugu News