: మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర


పెట్రోల్ వినియోగదారులకు ఇవాళ మరికాస్త ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ ధర లీటరు కు 85 పైసలు మేర తగ్గింది. ఈ తగ్గిన రేట్లు ఇవాళ అర్థరాత్రినుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు మార్చి 15 తేదీన పెట్రోల్ ధర లీటర్ కు 2రూపాయలు తగ్గిన సంగతి విదితమే.  

  • Loading...

More Telugu News