ఖమ్మం జిల్లా చింతూరు మండలం బండిరేవు వద్ద నలుగురు మావోయిస్టు మిలీషియా కమాండర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కూంబింగ్ నిర్వహిస్తుండగా, తారసపడ్డ వీరిని అదుపులోకి తీసుకున్నారు.