: నేడు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం


పెరిగిన ఎండలతో తల్లడిల్లిపోతున్న జనాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News