: బీజేపీలో చేరిన ప్రధాని మన్మోహన్ సోదరుడు


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోదరుడు దల్జీత్ సింగ్ కోహ్లి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. పంజాబ్ లోని అమృత్ సర్ లో బీజేపీ-అకాలీదళ్ ఆధ్యర్యంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దల్జీత్ ను పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News