: రేపు తెలంగాణలో ప్రచారానికై ‘చిన్నమ్మ’ వస్తోంది!


ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్, మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్, 4 గంటలకు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో సుష్మా పాల్గొననున్నారు. చివరగా చిన్నమ్మ హైదరాబాదుకి చేరుకుంటారు. హైదరాబాదులోని జుమ్మరాత్ బజార్ లో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News