: ముగిసిన శోభానాగిరెడ్డి అంత్యక్రియలు


ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన శోభానాగిరెడ్డి... చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఆమె అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్రకు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. శోభానాగిరెడ్డి అంతిమ యాత్రలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాల్గొని ఆమెకు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News