: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు


ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగించాలని మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.

  • Loading...

More Telugu News