: హైదరాబాద్ చేరుకున్న ఆజాద్
కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన టీకాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో రేపు ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.