: ఇన్ఫోసిస్ నికర లాభం రూ.70 కోట్లు


మార్చి 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ రూ. 594 కోట్ల ఆదాయంపై రూ.70 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.464.50 కోట్లు కాగా నికర లాభం రూ.54.20 కోట్లు. గత ఏడాదితో పోల్చితే నికర లాభంలో 28.8 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ ఛైర్మన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 2,206 కోట్లకు చేరిందని, నికరలాభం రూ. 266 కోట్లు అని ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ. 706 కోట్ల నగదు నిల్వలున్నాయని కంపెనీ సీఈవో కృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News