: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కోమటిరెడ్డి


ఎన్నికలు దగ్గర పడటంతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలోని కనగల్ మండలంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News