: కేసీఆర్ ను తట్టుకోలేకే సీబీఐతో కాంగ్రెస్ దాడులు: హరీష్ రావు


తమ ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడంపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. తమ ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ ధాటిని తట్టుకోలేక సీబీఐతో కాంగ్రెస్ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఇలా ఎన్నికల ముందు సీబీఐ విచారణ పేరుతో కాంగ్రెస్ నాటాకలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేదిలేదన్న హరీష్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు.

  • Loading...

More Telugu News