: వైరా ఎమ్మెల్యే చంద్రావతి కాన్వాయ్ పై దాడి
ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు చంద్రావతి కాన్వాయ్ పై సీపీఐ కార్యకర్తలు దాడి చేశారు. నిన్న రాత్రి తుమ్మలపల్లిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వెళుతుండగా రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో చంద్రావతి గన్ మెన్లు గాయపడ్డారు.