: శోభానాగిరెడ్డి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్


వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె కుటుంబసభ్యులకు పవన్ కల్యాణ్ సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న(గురువారం) ఉదయం 11.05 గంటలకు ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె అంత్యక్రియలు ఈ రోజు ఆళ్లగడ్డలో జరగనున్నాయి.

  • Loading...

More Telugu News