: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట నుంచి చెన్నైకు లోడుతో వెళుతుండగా ఈ గూడ్స్ రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పడంతో విజయవాడ-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News