: నేను లోకల్... కానీ, కోనేరు నాన్ లోకల్: కేశినేని నాని


తాను లోకల్ అని... కానీ, కోనేరు ప్రసాద్ మాత్రం నాన్ లోకల్ అని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. కృష్ణాజిల్లాలో కోనేరు ప్రసాద్ కు సొంత నివాసం కూడా లేదని, స్థానికేతరులు ఎంపీగా ఉంటే నగరం అభివృద్ధి చెందదని ఆయన తెలిపారు. విజయవాడలో ఇవాళ మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ... టైటానియం కేసులో కోనేరు ప్రసాద్ హస్తం ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News