: తెలంగాణలో పవన్ పర్యటన ఖరారు


బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారైంది.

*ఈ నెల 25న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సనత్ నగర్, సికింద్రాబాద్
* 27న సిరిసిల్ల, హుస్నాబాదు, పాలకుర్తి
* 27న ఎల్బీనగర్, అంబర్ పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్రం
* 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ లో పవన్ ప్రచారం చేస్తారు.

  • Loading...

More Telugu News