: నా హృదయంలో క్రీడలకు ప్రత్యేక స్థానం: సచిన్


తానెప్పటికీ క్రీడాకారుడినేనని, తన హృదయంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంటుందని బర్త్ డే బోయ్ సచిన్ టెండుల్కర్ చెప్పాడు. కోచి ఫుట్ బాల్ జట్టు ద్వారా ఫుట్ బాల్ రంగంలో అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న తమ లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ తో కలసి సచిన్ ఇండియన్ సూపర్ లీగ్, కోచి ఫుట్ బాల్ జట్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News