: విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ప్రమాదం


విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. ఓ భారీ క్రేన్ కు రంగులు వేస్తుండగా క్రేన్ వైర్ తెగిపోవడంతో ఈ దారుణం సంభవించింది. ఈ ఘటనతో తోటి కార్మికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

  • Loading...

More Telugu News