: నేడు రంగారెడ్డిలో లోకేష్ 'యువ ప్రభంజన యాత్ర'


టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, యువనేత నారా లోకేష్ ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో యువ ప్రభంజనం యాత్రను చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాండూరు, 6 గంటలకు చేవెళ్ల, 7.30 గంటలకు రాజేంద్రనగర్ లలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News