: పవన్ పై ఒత్తిడి పెరిగింది: జేపీ


తనకు మద్దతిస్తానని తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం బాధ కలిగించిందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరగడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని చెప్పారు. పవన్ తన మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ మధ్య ఉన్న స్నేహం చెడిపోదని తెలిపారు. నిజమైన హీరోలు సామాన్య ప్రజలేనని... వారే తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News