: తిరుగుబాటు అభ్యర్థులతో టీడీపీకి తలనొప్పి తప్పదా?


పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా పలువురు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకు తిరుగుబాటు అభ్యర్థితో తలనొప్పి తప్పేలా లేదు. పరిటాల ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న నామినేషన్ వెనక్కి తీసుకోలేదు.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ బాబ్జి, తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, కొవ్వూరు టీడీపీ రెబల్ అభ్యర్థిగా టీవీ రామారావులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థినిగా అనితా సఖ్రూ బరిలో నిలిచారు.

  • Loading...

More Telugu News