: అన్నీ కలిసొస్తే తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని: వీహెచ్


తాను ముఖ్యమంత్రిని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని హైదరాబాదులోని అంబర్ పేట అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు అన్నారు. అదృష్టం కలిసొస్తే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సంధించిన బీసీ బాణానికి ఓట్లు రాలవని ఆయన కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News