: రేపు ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం నాడు ఆయన భద్రాచలం, కొత్తగూడెం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారు.

  • Loading...

More Telugu News