: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ పై అరెస్టు వారెంట్


బీహార్ మాజీ మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ పై స్థానిక సబ్ డివిజినల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇటీవల జార్ఖండ్ లోని బొకారో జిల్లాలో ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోడీకి ఓటు వేయడం ఇష్టం లేని వారు పాకిస్థాన్ కు వెళ్లవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేయడంతో కోర్టు చర్యలు తీసుకుంది.

  • Loading...

More Telugu News