: మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: హరీష్ రావు


టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటూ విమర్శించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తెరాస నేత హరీష్ రావు మండిపడ్డారు. తామంతా ఉద్యమాలు చేసి అరెస్ట్ అయినప్పుడు తమ కుటుంబ పాలన గురించి మోడీ ఎందుకు అడగలేదని అన్నారు. చంద్రబాబు కుటుంబ పాలన మోడీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఎదుటి వారిని విమర్శించే ముందు మోడీ ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News