: నెల్లూరులో వెంకయ్యనాయుడు రోడ్ షో


బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు నెల్లూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి రాగానే సీమాంధ్రకు పదిహేనేళ్లు స్వయం ప్రతిపత్తి ఇస్తామని హామీ ఇచ్చారు. సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు చాలా అవసరమని చెప్పారు.

  • Loading...

More Telugu News