: నామినేషన్ ఉపసంహరించుకున్న కైకలూరు టీడీపీ రెబల్


కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి జయమంగళ వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సీమాంధ్రలో నామినేషన్ ఉపసంహరణకు నేడు చివరిరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News