: పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ అరెస్టు


తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ అరెస్టయ్యారు. 2009 ఎన్నికల్లో దాడి కేసులో ఎన్నిసార్లు ఆదేశించినా కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దాంతో, పోలీసులు ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News