: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పనిచేసే పారిశుద్ధ్య రవాణా కార్మికులు సమ్మెను విరమించారు. చెత్త తరలింపు పనులను జీహెచ్ఎంసీ ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో... నిరసనగా వారు సమ్మెకు దిగిన విషయం విదితమే. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ సమ్మెను విరమిస్తున్నట్లు పారిశుద్ధ్య కార్మికులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News