: తుని ఫారెస్ట్ లో కూలిన హెలికాప్టర్?


తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని అడవిలో హెలికాప్టర్ కూలిపోయిందని అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెద్ద శబ్దం విన్నామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, ఏ జరిగిందో తెలుసుకునేందుకు పోలీసు అధికారులు అడవిలోకి బయల్దేరారు.

  • Loading...

More Telugu News