ఈ నెల 24న పన్నెండు రాష్ట్రాల్లో ఆరవ దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. కాగా, వీటికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఆయా రాష్ట్రాల్లో నేటి సాయంత్రంతో ముగియనుంది.