: మహబూబ్ నగర్ లో వేదిక పంచుకున్న మోడీ, చంద్రబాబు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు మహబూబ్ నగర్ లో ఒకే వేదికపై ఆసీనులయ్యారు. సభావేదికపై మోడీ, చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబును మాట్లాడాల్సిందిగా... బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News