: కరీంనగర్ చేరుకున్న మోడీ


తెలంగాణలో సుడిగాలి పర్యటన చేపట్టిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్నారు. బహిరంగసభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. సాయంత్రం హైదరాబాదులో జరిగే సభకు పవన్ హాజరవుతారు.

  • Loading...

More Telugu News