: హిట్లర్ ను మించిన నియంత కేసీఆర్: జైరాం రమేష్


తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేసిన వైనాన్ని తెలంగాణలో బాగా క్యాష్ చేసుకునే పనిలో దూసుకుపోతోంది కాంగ్రెస్. ఇదే అంశంపై కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఖమ్మంలో మాట్లాడుతూ, నమ్మక ద్రోహానికి మారుపేరు కేసీఆర్ అని విమర్శించారు. హిట్లర్ ను మించిన నియంత ఆయనని, చేసేవన్నీ అనైతిక రాజకీయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కావాల్సింది కుటుంబ పాలన కాదని జైరాం తెలిపారు.

  • Loading...

More Telugu News