: నిజామాబాద్ చేరుకున్న పవన్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజామాబాద్ చేరుకున్నారు. 1.45 గంటలకు ఇక్కడ ప్రారంభమయ్యే బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో మోడీతో వేదికను పంచుకోనున్నారు. కాగా, మరికాసేపట్లో మోడీ కూడా అక్కడికి చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News