: జగన్ కేసులో రేపు సీబీఐ అనుబంధ ఛార్జీషీటు


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఫార్మా సంస్థలపై అనుబంధ ఛార్జీషీటును రేపు దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అదనపు వివరాలతో గతంలో దాఖలు చేసిన మొదటి ఛార్జీషీటుకు అనుబంధంగా ఈ ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు  సీబీఐ చెప్పింది. 

  • Loading...

More Telugu News