: నాది, మోడీది అభివృద్ధి మంత్రం: చంద్రబాబు


చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో బాబు మాట్లాడుతూ, సోనియా కుట్రలో జగన్, కేసీఆర్ భాగస్వాములయ్యారని ఆరోపించారు. సీమాంధ్రలో వైసీపీ వాళ్లు కట్టేది రాజధాని కాదని, జైలు కడతారని ఎద్దేవా చేశారు. తనది, మోడీది అభివృద్ధి మంత్రమని పేర్కొన్నారు. దేశం బాగుపడాలంటే మోడీ ప్రధాని కావాలన్న బాబు.. తమది అభివృద్ధి జట్టైతే, వైసీపీ, కాంగ్రెస్ ది అవినీతి జట్టని విమర్శించారు.

  • Loading...

More Telugu News