: ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ బయలుదేరి వెళ్లిన పవన్


నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందట బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో ఈ రోజు జరగనున్న నరేంద్రమోడీ సభల్లో పవన్ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలయ్యే బీజేపీ సభలో మోడీ సరసన పవన్ కూడా ఆసీనులవుతారు.

  • Loading...

More Telugu News