: వైఎస్సార్సీపీకి మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ రాజీనామా
వైఎస్సార్సీపీిని వీడుతున్న నేతల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి ఆయన ఏ పార్టీలో చేరనున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.